YS Jagan Set a Record With The Longest Walk By a Politician In India | Oneindia Telugu

2019-01-09 1

Y.S. Jagan Mohan Reddy completes his Praja Sankalpa Yatra at Ichapuram in Srikakulam on Wednesday, he would have set a record with the longest walk by a politician in the Telugu states. Earlier, his father Y.S. Rajasekhar Reddy and sister Y.S. Sharmila undertook similar padayatras.
#YSJagan
#YSJaganpadayatra
#PrajaSankalpaYatra
#Ichapuram
#pylon


నాడు తండ్రి, మొన్న తనయ, నేడు తనయుడు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత ఒక్క వైయస్ ఫ్యామిలీకే దక్కుతుందేమో. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. ఇందుకోసం వైసీపీ భారీ ఏర్పాట్లను చేసింది. అయితే ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభలో జగన్ ఏం చెబుతారా అని ఇటు స్థానిక రాజకీయ నేతలు జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారో అనేదానిపై కూడా ఇటు కార్యకర్తలు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు